సమస్యలకంటే పరిష్కారాలే నా దగ్నిర ఎక్కువ ఉన్నాయి. ప్రశ్నలకన్నా జవాబులే ఎక్కువ ఉ న్నాయి నా దగ్నిర. ఇది నందుల వెంకటేశ్వరరావు వ్యక్తిత్వం.
మనిషిలో వ్యంగ్యం. ఎలాంటి పరిస్థితుల్లోనూ చలనం లేకుండా పరి ష్కారాలు చూపడం అ తని ప్రత్యేకత.
పిడుగైు పడుతోంది మీద అంటే ఇంకా దగ్నిరకు రాలేదు కదా, రానివ్వండి చూద్దాం. అనేది అతడి అంతరంగ్నైం.
ఎలాంటి వారినైనా లెక్క చేయకపోవడం, తాను నమ్మింది త్రికరణ శుద్ధిగా ఆచరించడం. ఇ వి రెండే తెలుసు అతడికి.
అయిదు దశాబ్దాల రచయితగా అతను తెలుసు నాకు.
వ్యంగ్య రచన అతడికి నల్లేరు మీద నడక.
“అల్లుడుగారు ఆంధ్రా స్పెషల్ అనే పులిహోర కథ” ఇది స్వాతి హాస్యకథల పోటీలో ప్రథమ బహుమతి పొందింది. “మొసలి కోరిన కోతి గుండె” చిత్ర కథల పోటీలో ప్రథమ బహుమ తి పొందింది.
ఆంధ్రప్రభ వీక్లీ అసలు తొలి కథానిక “విరిగిన అలలు” అక్కినేని లిహరీ ఎవార్డ్సులో 1969 లో పడిన అన్ని పత్రికలలోనూ పడిన కథలన్నిటి లోనూ ఉత్తమంగా బంగారు పతకం పొంది ໐໖.
Reviews
There are no reviews yet.